కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కి నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో తెలంగాణ జాగృతి మహా ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడారు. రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ గారికి నోటీసులు జారీ చేశారన్నారు. కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారంటే... మొత్తం తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లే అన్నారు. తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడం కేసీఆర్ చేసిన తప్పా? అని ప్రశ్నించారు.
#brs #kcr #kalvakuntlakavitha #telanganajagruthi #hyderabad #telangana #kaleshwaram #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️